నాగ చైతన్య , సమంత జంటగా మరో మూవీ ?

Real Life Couple Naga Chaitanya And Samantha Once Again Creates Magic On Silver Screen,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Real Life Couple Naga Chaitanya And Samantha,Tollywood Real Life Couples,Naga Chaitanya Next Movie with Samantha

హీరో నాగచైతన్య , సమంత ఫస్ట్ టైమ్ జంటగా నటించిన “ఏ మాయ చేసావె ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తరువాత “ఆటోనగర్ సూర్య “, “మనం ” మూవీస్ లో జంటగా నటించారు. వారి వివాహం తరువాత రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా నటించిన “మజిలీ “మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరో మూవీ లో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నాగచైతన్య #NC 20 మూవీ అనౌన్స్ అయింది. “గీత గోవిందం ” వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు పరశు రామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా #NC 20 మూవీ రూపొందనుంది. జనవరి నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో సమంత ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సమంత గ్రీన్ సిగ్నల్ తో 5వ సారి నాగచైతన్య, సమంత జంటగా నటించే మూవీ అవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =