
ట్యాగ్ · 26 కథనాలు


న్యూ ఇయర్ కూడా మనదే -నాని

శ్యామ్ సింగ రాయ్ మూవీ పబ్లిక్ టాక్

రీమేక్ మూవీస్ లో నటించను -నాని

“శ్యామ్ సింగరాయ్”మూవీకి భారీ కటౌట్

'శ్యామ్ సింగ రాయ్'.. తమిళ్ లో మంచి కమ్ బ్యాక్..!

"శ్యామ్ సింగ రాయ్ "తమిళ భాషలో ఓన్ వాయిస్ తో నాని

'శ్యామ్ సింగరాయ్' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

"శ్యామ్ సింగ రాయ్ "లో హీరో నాని స్టైలిష్ లుక్

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్

సర్ ప్రైజ్ తో రానున్న 'శ్యామ్ సింగరాయ్'

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్..!

'శ్యామ్ సింగరాయ్' కు ఒక నెల.. గుర్తు చేసుకున్న సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్లో.. పునర్జన్మల నేపథ్యంలో ఈసినిమా రాగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు.టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈసినిమాతో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

శ్యామ్ సింగ రాయ్ "ప్రణవాలయ "సాంగ్ సాయి పల్లవి రిహార్సల్స్
హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్'
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ గత ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాపై నాని మొదటి నుండి మంచి నమ్మకంతోనే ఉండగా.. నాని నమ్మకానికి తగ్గట్టే ఈసినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో రిలీజైన 'శ్యామ్ సింగ రాయ్' చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నానికి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిందిడిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. అంతేకాదు ఈసినిమా కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.

"శ్యామ్ సింగ రాయ్" కు భారీ కలెక్షన్స్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ , అద్భుత కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

న్యూ ఇయర్ కూడా మనదే -నాని
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ , అద్భుత కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి…

నాని 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే సినిమా కాబట్టే ఈసినిమాను కూడా అందరూ చూడొచ్చు. ఒక కొత్త విషయాన్ని ఈసినిమా ద్వారా తెలుసుకోవచ్చు.

శ్యామ్ సింగ రాయ్ మూవీ పబ్లిక్ టాక్
Hittu Kottesav bro @NameisNani 🙌 Acting kummesav🥁@Sai_Pallavi92 asusual adargottav🔥 Proud to be a fan🤗🥺💙#SaiPallavi #ShyamSinghaRoy Mickey sir…

రీమేక్ మూవీస్ లో నటించను -నాని
సక్సెస్ ఫుల్ "అష్టా చమ్మా "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాని పలు సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాని రెండు విభిన్న పాత్రలలో నటించిన "శ్యామ్ సింగరాయ్ "మూవీ 24 వ తేదీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం "అంటే . సుందరానికీ !" మూవీ లో నటిస్తున్నారు. "దసరా" మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.

రజినీకాంత్ మూవీ కి దర్శకత్వం వహించాలని ఉంది -నాని
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఇన్ స్పి రేషన్ తో దర్శకుడు అవ్వాలనే నిర్ణయం తీసుకున్న నాని , బాపు దర్శకత్వంలో తెరకెక్కిన "రాధా గోపాలం"మూవీ కి క్లాప్ డైరెక్టర్ గా పనిచేశారు. తరువాత నాని "అల్లరి బుల్లోడు ", "ఢీ", "అస్త్రం " మూవీస్ కు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆర్ జె గా పనిచేసిన నాని ని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ ఫుల్ "అష్టా చమ్మా " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశారు. హీరో నాని తనదైన యాక్టింగ్ స్టైల్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

“శ్యామ్ సింగరాయ్”మూవీకి భారీ కటౌట్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

'శ్యామ్ సింగ రాయ్'.. తమిళ్ లో మంచి కమ్ బ్యాక్..!
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నేడు తమిళ్ మీడియాతో ముచ్చటించారు.

"శ్యామ్ సింగ రాయ్ "తమిళ భాషలో ఓన్ వాయిస్ తో నాని
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

"శ్యామ్ సింగ రాయ్" మూవీ ఒక విజువల్ ట్రీట్ - సాయి పల్లవి
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

'శ్యామ్ సింగరాయ్' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ పాటను.. పలు పోస్టర్లు రిలీజ్ చేయగా రీసెంట్ గానే దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి హీరోయిన్స్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అవి సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు అంచనాలు కూడా పెంచేసింది. ఈసినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ కు…

"శ్యామ్ సింగ రాయ్ "లో హీరో నాని స్టైలిష్ లుక్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"శ్యామ్ సింగ రాయ్ " మూవీ లో సాయిపల్లవి స్పెషల్ సాంగ్
నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన "లవ్ స్టోరి"మూవీ ఘనవిజయం సాధించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన "శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్
నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కరోనా సమయంలో నాని రెండు సినిమాలు రిలీజ్ చేసినా అవి రెండూ ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇక ఈసారి మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం నాని రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో శ్యామ్ సింగరాయ్ ఒకటి. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ భారీగా ఉంటాయని ఇప్పటికే చెప్పారు. దీనికోసం ఎక్కువ సమయం పట్టనుంది.

'శ్యామ్ సింగ రాయ్' నాని ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడి.. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఇక ప్రస్తుతం నాని రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుండగా.. ఈనేపథ్యంలో షూటింగ్ కొద్ది రోజులు కోల్ కత్తాలో జరిపారు. ఆతరువాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో హైదరాబాద్ లోనే కోల్ కత్తా సెట్ వేసి అక్కడే షూటింగ్ ను పూర్తి…

సర్ ప్రైజ్ తో రానున్న 'శ్యామ్ సింగరాయ్'
ఏదైనా పండుగ వస్తుందంటే సినిమాల రిలీజ్ లు అలాగే కొత్త కొత్త అప్ డేట్ లతో సందడిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక దసరా పండుగ సందర్భంగా అప్ డేట్స్ తో రెడీగా ఉన్నారు అందరూ. అంతేకాదు కొంతమంది మేకర్స్ మాత్రం ఒకరోజు ముందే అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈనేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ టీమ్ కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేసి రెడీగా ఉంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ కూడా చేసింది. రేపు ఈసినిమా నుండి స్మాల్ సర్ ప్రైజ్ రానుందని.. ఈ దసరాను రాయల్ స్టైల్ లో సెలబ్రేట్ చేసుకుందామని పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనితోపాటు అంటే సుందరానికి సినిమా షూటింగ్ దశలో ఉంది.