సక్సెస్ ఫుల్ “అష్టా చమ్మా “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాని పలు సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాని రెండు విభిన్న పాత్రలలో నటించిన “శ్యామ్ సింగరాయ్ “మూవీ 24 వ తేదీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం “అంటే . సుందరానికీ !” మూవీ లో నటిస్తున్నారు. “దసరా” మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హీరో నాని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. రీమేక్ మూవీస్ లో నటించడం తనకి ఇష్టం లేదనీ , ఫ్యూచర్ లో కూడా రీమేక్ మూవీస్ లో నటించననీ, తాను నటించిన మూవీస్ ఇతర భాషలలో రీమేక్ అయినప్పుడు వాటిని చూసి ఎంజాయ్ చేస్తాననీ చెప్పారు. “శ్యామ్ సింగ రాయ్ “మూవీ నాని సినీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Nani Mass Speech | Shyam Singha Roy Movie Pre Release Event | Sai Pallavi | Krithi Shetty | Madonna
07:00

Sai Pallavi Breaks Down Into Tears | Shyam Singha Roy Movie Pre Release Event | Nani | Krithi Shetty
06:55

Krithi Shetty Lovely Speech | Shyam Singha Roy Movie Pre Release Event | Nani | Krithi Shetty
05:01

Krithi Shetty Super Cute Telugu | Shyam Singha Roy Team Funny Interview | Nani | Sai Pallavi
03:45
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.