“శ్యామ్ సింగ రాయ్” మూవీ ఒక విజువల్ ట్రీట్ – సాయి పల్లవి

Shyam Singha Roy Movie Will Be A Visual Treat Says Sai Pallavi,New Telugu Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Glimpse,Shyam Singha Roy Movie,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,SSR,SSR Movie,SSR Teaser,Sai Pallavi Movies,Krithi Shetty Movies,Shyam Singha Roy Movie Songs,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Will Be A Visual Treat Says Sai Pallavi,Shyam Singha Roy Will Be A Visual Treat,Shyam Singha Roy Visual Treat,Shyam Singha Roy Release Date,Shyam Singha Roy Movie Teaser,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Movie Trailer,Shyam Singha Roy Telugu Trailer,Shyam Singha Roy Telugu Movie Updates,Shyam Singha Roy Movie New Update,Sai Pallavi Latest Movie,Sai Pallavi Latest Movie,Sai Pallavi Latest Movie Update,Sai Pallavi New Movie Update,Sai Pallavi About Shyam Singha Roy,Sai Pallavi About Shyam Singha Roy Movie,Sai Pallavi Upcoming Movie,Sai Pallavi Next Movie,#SSRonDEC24th,#ShyamSinghaRoy,#SaiPallavi

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్నరాత్రి వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ .. మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలనీ , మీరు చూపిస్తున్న ఈ ప్రేమ , అభిమానం ఎప్పటికీ మాతోనే ఉంటాయనీ , మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలనీ , తాను వేరే ఒక స్టేట్ నుంచి వచ్చినా కూడా తనను మీ ఇంటి అమ్మాయిలానే చూస్తున్నారనీ , ఈ విషయంలో ఎప్పటికీ మీకు రుణ పడి ఉంటాననీ , “శ్యామ్ సింగ రాయ్” మూవీ ఒక విజువల్ ట్రీట్ అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 9 =