“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో సాయిపల్లవి స్పెషల్ సాంగ్

Shyam Singha Roy Movie Team Plans To Make A Navarathri Special Song Featuring Sai Pallavi,Saranga Dariya,Love Story,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Latest Updates,Nani And Sai Pallavi Shyam Singha Roy,Nani And Sai Pallavi New Movie,Shyam Singha Roy Movie Shooting Update,SSR,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Sai Pallavi Shyam Singha Roy,Nani New Movie Updates,Nani Shyam Singha Roy Movie Latest Update,Nani Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Updates,Nani Upcoming Movie,Nani Next Movie,Shyam Singha Roy Movie New Update,Shyam Singha Roy Latest Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Shyam Singha Roy Navarathri Special Song,Shyam Singha Roy Navratri Backdrop,Sai Pallavi Navarathri Special Song In Shyam Singha Roy,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Movie Songs,Sai Pallavi Dance,Sai Pallavi Special Song In Shyam Singha Roy,#ShyamSinghaRoy

నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన “లవ్ స్టోరి”మూవీ ఘనవిజయం సాధించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బ్లాక్ బస్టర్ “ఫిదా” చిత్రంలో వ‌చ్చిండే పిల్లా మెల్ల‌గా వ‌చ్చిండే అంటూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి సూపర్ హిట్ “లవ్ స్టోరి ” మూవీ లో సారంగ దరియా తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. న‌వ‌రాత్రి వేడుక నేప‌థ్యంలో సాయి పల్లవి స్పెష‌ల్ సాంగ్‌ను “శ్యామ్ సింగ‌రాయ్‌”లో ప్లాన్ చేస్తున్నారనీ , న‌వ‌రాత్రి బ్యాక్ డ్రాప్‌లో రాబోయే ఈ పాట‌ను అత్యంత భారీ స్థాయిలో సినిమాకే హైలెట్‌గా నిలిచేలా రూపొందించ‌నున్నార‌నీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =