‘శ్యామ్‌ సింగరాయ్‌’ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్..!

Shyam Singha Roy Movie Team To Give An Update About Movie Release Date By This Month End,Shyam Singha Roy Latest Update,SSR,Nani SSR Movie,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,Telugu Filmnagar,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy Movie,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Sai Pallavi Shyam Singha Roy,Nani New Look,Nani New Movie Updates,Nani And Sai Pallavi Shyam Singha Roy,Nani And Sai Pallavi New Movie,Shyam Singha Roy Release Date Update,Nani Shyam Singha Roy Shooting,Nani Latest Movie Update,Nani Movie,Nani Upcoming Movie,Shyam Singha Roy Movie Release Date,Shyam Singha Roy Release Date,Shyam Singha Roy Release Update,Shyam Singha Roy Movie Release Date Update,Nani Shyam Singha Roy Release Date,Nani Shyam Singha Roy Movie Release Date,Nani Shyam Singha Roy Release Date Update,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Latest News,Shyam Singha Roy​ Latest 2021 Telugu Movie,Nani's Shyam Singha Roy Updates,Latest 2021 Telugu Movie,Shyam Singha Roy Release By This Month End,#ShyamSinghaRoy

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనితోపాటు అంటే సుందరానికి సినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగుస్తుండటంతో ఇప్పుడు తాజాగా రిలీజ్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.

కాగా కృతిశెట్టి, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + fifteen =