ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’

Shyam Singha Roy Coming To OTT Soon,Shyam Singha Roy,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie OTT Release Date,Shyam Singha Roy Movie OTT Release Date Update,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy On Netflix,Shyam Singha Roy Movie On Netflix,Shyam Singha Roy On Netflix On 21st Jan,Shyam Singha Roy On OTT,Shyam Singha Roy OTT Release Date,Shyam Singha Roy OTT Release Date Announced,Shyam Singha Roy OTT Release Date Announcement,Shyam Singha Roy OTT Release Date Update,Shyam Singha Roy OTT Rights,Shyam Singha Roy Review,Shyam Singha Roy Steaming On Netflix,Shyam Singha Roy Streaming From Jan 21st On Netflix,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Telugu Movie OTT Release Date,Shyam Singha Roy Telugu Movie Review,Shyam Singha Roy Update,Shyam Singha Roy Updates,Shyam Singha Roy Will Premier On 21st Jan 2022,Shyam Singha Roy Will Premier On Netflix On 21st Jan,Natural Star Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy Movie, Natural Star Nani Latest Movie Update,Natural Star Nani Movies,Natural Star Nani New Movie,Natural Star Nani New Movie Update,Rahul Sankrityan,Natural Star Nani,Nani Shyam Singha Roy Movie OTT Release Date Locked,Sai Pallavil,Krithi Shetty,#ShyamSinghaRoy,#ShyamSinghaRoyOnNetflix

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ గత ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాపై నాని మొదటి నుండి మంచి నమ్మకంతోనే ఉండగా.. నాని నమ్మకానికి తగ్గట్టే ఈసినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో రిలీజైన ‘శ్యామ్ సింగ రాయ్’ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నానికి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిందిడిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. అంతేకాదు ఈసినిమా కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనెల 21 నుండి ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చూడటం మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

కాగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయగా సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటించారు. మడోన్నా సెబాష్టియన్ కూడా నటించింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =