‘శ్యామ్ సింగరాయ్’ కు ఒక నెల.. గుర్తు చేసుకున్న సాయి పల్లవి

Sai Pallavi Gets Emotional About Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy On Netflix,Shyam Singha Roy Telugu Movie,Natural Star Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy Movie, Natural Star Nani Latest Movie Update,Natural Star Nani Movies,Natural Star Nani New Movie,Rahul Sankrityan,Natural Star Nani,Sai Pallavil,Krithi Shetty,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Latest Movie,Sai Pallavi Upcoming Movies,Sai Pallavi New Movie Update,Sai Pallavi Latest Movie Update,Sai Pallavi Latest News,Sai Pallavi About Shyam Singha Roy,Sai Pallavi About Shyam Singha Roy Movie,Sai Pallavi On Completion Of 1 Month For Shyam Singha Roy,Sai Pallavi Shares Thank You Note For Shyam Singha Roy Team,Sai Pallavi Thanks Team Of Shyam Singha Roy,Sai Pallavi Thank You Note For Shyam Singha Roy Team,Sai Pallavi Thank You Note,Sai Pallavi Thanks Shyam Singha Roy Team,Sai Pallavi Pens Note Of Gratitude As Shyam Singha Roy Clocks One Month,Sai Pallavi Share Her Photo And Thankful Note,Sai Pallavi Shyam Singha Roy Look,Sai Pallavi Shares An Emotional Thanking Note To Shyam Singha Roy Teamsai Pallavi Writes Emotional Note,Sai Pallavi Shares Photos From Sets Of Shyam Singha Roy,#ShyamSinghaRoy,#ShyamSinghaRoyOnNetflix,#SaiPallavi

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో.. పునర్జన్మల నేపథ్యంలో ఈసినిమా రాగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు.టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈసినిమాతో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గత ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈరోజుతో ఈసినిమా రిలీజ్ అయి నెల రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని సాయి పల్లవి తన ఇన్ట్సా ద్వారా గుర్తుచేసుకుంది. ఈసినిమా సక్సెస్ అయినందుకు చాలా థ్యాంక్స్.. మంచి మెమరీస్ అందించారు అంటూ పోస్ట్ లో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో దేవదాసీగా నటించిన సాయి పల్లవి మరోసారి తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనతో మాత్రమే డాన్స్ తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రణవలయ పాటలో పల్లవి డాన్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. ఇక ఈపాట కోసం సాయిపల్లవి ఎంత కష్టపడిందో ఆపాటకు సంబంధించిన రిహార్సల్స్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here