‘శ్యామ్ సింగ రాయ్’ నాని ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

Shyam Singha Roy Movie Team Releases Nani Introduction Video On The Occasion Of Dussehra Festival,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Latest Updates,SSR,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Shyam Singha Roy Updates,Nani Upcoming Movie,Nani Next Movie,Telugu Filmnagar,Shyam Singha Roy Motion Poster,Introducing Vasu From Shyam Singha Roy,Krithi Shetty,Rahul Sankrityan,Introducing Vasu,Introducing Vasu Video,Nani As Vasu,Shyam Singha Roy Introducing Video,Shyam Singha Roy Vasu Introducing Video,Shyam Singha Roy Vasu Introduction,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Poster,Shyam Singha Roy In Theatres This Dec,Nani Shyam Singha Roy To Release In Theatres This December,Nani's Shyam Singha Roy Release Date,Shyam Singha Roy Release Date,Nani Plays Vasu In Shyam Singha Roy,Shyam Singha Roy To Release In December,Nani's First Look Poster From Shyam Singha Roy,Nani Shyam Singha Roy First Look Poster,Nani Shyam Singha Roy First Look,Shyam Singha Roy First Look,Introducing Vasu From Shyam Singha Roy Movie,Nani Vasu Motion Poster,Shyam Singha Roy Nani Introduction Video,#ShyamSinghaRoy,#Nani

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా వచ్చిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడి.. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఇక ప్రస్తుతం నాని రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‏లో తెరకెక్కుతుండగా.. ఈనేపథ్యంలో షూటింగ్ కొద్ది రోజులు కోల్ కత్తాలో జరిపారు. ఆతరువాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో హైదరాబాద్ లోనే కోల్ కత్తా సెట్ వేసి అక్కడే షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల కాగా అవి మూవీపై మరింత ఆసక్తిని కలిగించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దసరా పండుగ సందర్భంగా ఈసినిమా నుండి అపే డేట్ రానుందని చిత్రయూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి నాని ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు. వాసు పాత్రలో ఈసినిమాలో నటిస్తున్నాడు నాని. దానితో పాటు ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌‌డోన్నా సెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. మరి ఈసినిమాతో నాని హిట్ అందుకుంటారో లేదో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =