“శ్యామ్ సింగ రాయ్ “లో హీరో నాని స్టైలిష్ లుక్

Natural Star Nani Stylish look From Shyam Singha Roy Movie Attracts Netizens Attention,Natural Star Nani's New Look In Shyam Singha Roy Movie,Natural Star Nani New Look In Shyam Singha Roy,Natural Star Nani Stylish Look In Shyam Singha Roy,Nani Poses As A Godfather In Shyam Singha Roy,Shyam Singha Roy Starts Musical Promotions,Shyam Singha Roy First Lyrical Track Rise Of Shyam,Rise Of Shyam,Rise Of Shyam Song,Rise Of Shyam Lyrical,Rise Of Shyam Lyrical Song,Rise Of Shyam Lyrical Video,Shyam Singha Roy First Lyrical Song,Shyam Singha Roy First Song,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Song,Shyam Singha Roy Movie Songs,Shyam Singha Roy Telugu Movie Songs,Rise Of Shyam On November 6,Shyam Singha Roy First Lyrical Rise Of Shyam,Shyam Singha Roy First Lyrical,Shyam Singha Roy Movie First Lyrical,Shyam Singha Roy Rise Of Shyam Song,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,SSR,Nani Shyam Singha Roy Movie,Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Sai Pallavi,Sai Pallavi Movies,Shyam Singha Roy Updates,Nani Upcoming Movie,Nani Next Movie,Telugu Filmnagar,Krithi Shetty,Introducing Vasu,Nani As Vasu,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Poster,Shyam Singha Roy Release Date,Nani Shyam Singha Roy Movie New Poster,Shyam Singha Roy First Look,#RiseOfShyam,#ShyamSinghaRoy,#SSRonDEC24th

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగ రాయ్” మూవీలో దుష్టశక్తి – దైవశక్తి మధ్య పోరాటం ప్రధానమైన అంశంగా కనిపిస్తుందనీ, సాయిపల్లవి పాత్రకి కొన్ని దైవశక్తులు ఉంటాయనీ , ఈ అంశానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయనీ సమాచారం. ఈ సినిమాలోని లిరికల్‌ వీడియోను ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’ పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఆ పోస్టర్ లో హీరో నాని లుక్ స్టైలిష్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.