శ్యామ్ సింగ రాయ్ “ప్రణవాలయ “సాంగ్ సాయి పల్లవి రిహార్సల్స్

Sai Pallavi’s Reharsal For Shyam Singha Roy Song,Shyam Singha Roy,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy On Netflix,Shyam Singha Roy Telugu Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Nani Movies,Nani New Movie,Rahul Sankrityan,Natural Star Nani,Sai Pallavil,Krithi Shetty,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Latest Movie,Sai Pallavi Upcoming Movies,Sai Pallavi Latest News,Sai Pallavi About Shyam Singha Roy,Sai Pallavi Reharsal For Shyam Singha Roy Song,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Movie Songs,Shyam Singha Roy Telugu Movie Songs,Sai Pallavi Dance Rehearsal,Sai Pallavi Dance Rehearsal Video,Sai Pallavi Shyam Singha Roy Song Dance Rehearsal Video,Sai Pallavi Restless Dance Rehearsal For Shyam Singha Roy,Sai Pallavi Latest Dance Video,Sai Pallavi Dance Video,Sai Pallavi Dance Practice For Shyam Singha Roy Movie,Shyam Singha Roy Movie Pranavalaya Song Dance Rehearsal,Pranavalaya,Pranavalaya Song,Pranavalaya Video Song,Sai Pallavi Pranavalaya,Sai Pallavi Pranavalaya Song Dance Practice,Sai Pallavi Pranavalaya Song Dance Rehearsal,Shyam Singha Roy Song,Pranavalaya Song Dance Rehearsal Sai Pallavi Full Video,Sai Pallavi Pranavalaya Song Reharsals Video,#ShyamSinghaRoy,#ShyamSinghaRoyOnNetflix,#SaiPallavi

హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో హీరో నాని రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “రౌడీ బేబీ”, “వచ్చిండే”, “సారంగ దరియా” సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో ప్రణవాలయ సాంగ్ లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిప్రేక్షకులను అలరించారు. తాజాగా సాయి పల్లవి ఆ సాంగ్ రిహార్సల్స్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 12 =