సర్ ప్రైజ్ తో రానున్న ‘శ్యామ్ సింగరాయ్’

Natural Star Nani Starrer Shyam Singha Roy Movie Team All Set To Surprise Us Tomorrow,Shyam Singha Roy Movie Team All Set To Surprise Us Tomorrow,Shyam Singha Roy Small Surprise Tomorrow,Shyam Singha Roy Surprise Tomorrow,Shyam Singha Roy Small Surprise Tomorrow In Royal Style,Shyam Singha Roy Movie Surprise Tomorrow,Shyam Singha Roy Update Tomorrow,Shyam Singha Roy Movie Update Tomorrow,Shyam Singha Roy Latest Update,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Latest Updates,Nani And Sai Pallavi Shyam Singha Roy,Nani And Sai Pallavi New Movie,Shyam Singha Roy Movie Shooting Update,SSR,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Sai Pallavi Shyam Singha Roy,Nani New Movie Updates,Nani Shyam Singha Roy Movie Shoot,Nani Shyam Singha Roy Movie Latest Update,Nani Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Updates,Nani Upcoming Movie,Nani Next Movie,Shyam Singha Roy Movie New Update,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Latest Telugu Movie Updates 2021,#ShyamSinghaRoy

ఏదైనా పండుగ వస్తుందంటే సినిమాల రిలీజ్ లు అలాగే కొత్త కొత్త అప్ డేట్ లతో సందడిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక దసరా పండుగ సందర్భంగా అప్ డేట్స్ తో రెడీగా ఉన్నారు అందరూ. అంతేకాదు కొంతమంది మేకర్స్ మాత్రం ఒకరోజు ముందే అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈనేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ టీమ్ కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేసి రెడీగా ఉంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ కూడా చేసింది. రేపు ఈసినిమా నుండి స్మాల్ సర్ ప్రైజ్ రానుందని.. ఈ దసరాను రాయల్ స్టైల్ లో సెలబ్రేట్ చేసుకుందామని పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో నాని హీరోగా ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కాగా కృతిశెట్టి, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =