“శ్యామ్ సింగ రాయ్” కు భారీ కలెక్షన్స్

Nani’s Shyam Singha Roy Movie Latest Box Office Collection,Shyam Singha Roy Telugu Movie Review,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Telugu Filmnagar,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Updates,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie Latest News,Shyam Singha Roy Movie Live Updates,Shyam Singha Roy Review,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy Public Talk,Shyam Singha Roy Telugu Trailer,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Teaser,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Nani Shyam Singha Roy Box Office Collections,Shyam Singha Roy Movie Box Office Collections,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Sai Pallavi Movies,Latest Telugu Movies 2021,New Telugu Movie,New Telugu Movies 2021,Shyam Singha Roy Box Office Collections,Shyam Singha Roy Collections,Shyam Singha Roy Movie Collections,Nani Shyam Singha Roy Collections,Nani Shyam Singha Roy Movie Collections,Shyam Singha Roy Movie Latest Box Office Collections,Shyam Singha Roy Movie Latest Collections,Shyam Singha Roy Movie Latest Box Office Collections Report,Shyam Singha Roy Movie Latest Collections Report,Shyam Singha Roy Worldwide Collections,Shyam Singha Roy First Weekend Worldwide Collections,Shyam Singha Roy Collections Report,Shyam Singha Roy Latest Collection,#ShyamSinghaRoy,#Nani

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ , అద్భుత కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని సినీ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ “పుష్ప”మూవీ ఒక రేంజ్ లో దూకుడు కొనసాగుతుండటంతో, నాని సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందా అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. అయితే, “పుష్ప” మూవీ పోటీని తట్టుకుని “శ్యామ్ సింగ రాయ్” మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కుదభరి వసూళ్ళను రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ , 14 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =