“శ్యామ్ సింగ రాయ్ “తమిళ భాషలో ఓన్ వాయిస్ తో నాని

Nani Dubs For Shyam Singha Roy Tamil Version, #ShyamSinghaRoy, #SSRonDEC24th, Krithi Shetty, Latest 2021 Telugu Movie, latest telugu movies 2021, Nani, Nani Announces His Come Back To Kollywood, Nani Announces His Come Back To Tamil Cinema, Nani Come Back To Tamil Cinema, Nani Latest Movie, Nani movies, nani new movie, Nani Shyam Singha Roy, Nani Shyam Singha Roy Movie, Nani Shyam Singha Roy Tamil Press Meet, Nani Tamil Movie, Natural Star Nani, Natural Star Nani Tamil Speech at Shyam Singha Roy Tamil Press Meet, Rahul Sankrithyan, Royal Event Of Shyam Singha Roy, sai pallavi, Shyam Singha Roy, Shyam Singha Roy Event, Shyam Singha Roy Glimpse, Shyam Singha Roy Movie, Shyam Singha Roy Movie Latest Update, Shyam Singha Roy Movie Latest Updates, Shyam Singha Roy Movie Songs, Shyam Singha Roy Movie Tamil Press Meet, Shyam Singha Roy Movie Tamil Trailer Launch

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ చాలా కాలం పాటు తమిళనాడు , చెన్నై లో ఉండడంతో మన టాలీవుడ్ హీరోస్ కు తమిళ భాషలో ప్రవేశం ఉంది. తెలుగు మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ వేరొకరు వాయిస్ ఇవ్వడం తో ఆ హీరో కు మ్యాచ్ అవడం , కాకపోవడం జరగవచ్చు. తెలుగు మూవీ లో నటించిన హీరోయే తమిళ డబ్బింగ్ వెర్షన్ కు వాయిస్ ఇవ్వడం ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు “శ్యామ్ సింగ్ రాయ్ “మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ లోని తన పాత్రకు హీరో నాని తానే డబ్బింగ్ చెప్పుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =