రజినీకాంత్ మూవీ కి దర్శకత్వం వహించాలని ఉంది -నాని

Natural Star Nani Wants To Direct Superstar Rajinikanth,Nani Wants To Direct Superstar Rajinikanth,Nani Wants To Direct Rajinikanth,Narural Nani Wants To Direct Rajinikanth,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Movie,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,SSR,SSR Movie,SSR Teaser,Shyam Singha Roy Movie Songs,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Movie Trailer,Shyam Singha Roy Tamil Press Meet,Shyam Singha Roy Movie Tamil Press Meet,Shyam Singha Roy Tamil Press Meet,Nani Interview With The Kollywood Media,Nani Interview,Natural Star Nani Interview,Nani Latest Interview,Natural Star Nani Latest Interview,Natural Star Nani Exclusive Interview,Natural Star Nani Shyam Singha Roy Tamil Press Meet,Nani Opens Up About Wanting To Direct Superstar Rajinikanth,Nani About Superstar Rajinikanth,Nani About Rajinikanth,Shyam Singha Roy Kollywood Press Meet,Shyam Singha Roy Tamil Press Conference,Nani Speech At Shyam Singha Roy Tamil Press Meet,Natural Star Nani Speech At Shyam Singha Roy Tamil Press Meet,#SSRonDEC24th,#ShyamSinghaRoy,#NaturalStarNani

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఇన్ స్పి రేషన్ తో దర్శకుడు అవ్వాలనే నిర్ణయం తీసుకున్న నాని , బాపు దర్శకత్వంలో తెరకెక్కిన “రాధా గోపాలం”మూవీ కి క్లాప్ డైరెక్టర్ గా పనిచేశారు. తరువాత నాని “అల్లరి బుల్లోడు “, “ఢీ”, “అస్త్రం ” మూవీస్ కు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆర్ జె గా పనిచేసిన నాని ని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ ఫుల్ “అష్టా చమ్మా ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశారు. హీరో నాని తనదైన యాక్టింగ్ స్టైల్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్ మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ .. సూపర్ స్టార్ రజినీకాంత్ కు తాను పెద్ద అభిమాని ననీ, రజినీ సార్ తనకు డేట్స్ ఇస్తే ,రేపే మూవీ ని అనౌన్స్ చేస్తాననీ , రజినీకాంత్ మూవీ కి దర్శకత్వం వహించాలని తన కోరిక అనీ , తనకు అవకాశం ఇస్తే రజినీకాంత్ అభిమానులు కోరుకునే విధంగా రజినీకాంత్ మూవీ నీ తెరకెక్కిస్తాననీ ,”పడయప్పా “(నరసింహ )తన ఫేవరేట్ మూవీ అనీ , రజినీకాంత్ హీరోగా నటించిన ” శివాజీ” , “నరసింహ” మూవీస్ లోని డైలాగ్స్ చెప్పి నాని మీడియా ను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here