‘శ్యామ్ సింగ రాయ్’.. తమిళ్ లో మంచి కమ్ బ్యాక్..!

Nani about his comeback to Tamil Cinema,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Glimpse,Shyam Singha Roy Movie,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,SSR,SSR Movie,SSR Teaser,Shyam Singha Roy Movie Songs,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,Shyam Singha Roy Movie Latest Update,Shyam Singha Roy Release Date,Shyam Singha Roy Movie Teaser,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Movie Trailer,Shyam Singha Roy Official Trailer,Royal Event Of Shyam Singha Roy,Shyam Singha Roy Event,Shyam Singha Roy Tamil Trailer Launch,Natural Star Nani Tamil Speech at Shyam Singha Roy Tamil Press Meet,Shyam Singha Roy Tamil Press Meet,Shyam Singha Roy Movie Tamil Press Meet,Shyam Singha Roy Tamil Trailer Launch press meet,Shyam Singha Roy Tamil Trailer Launch Meet,Shyam Singha Roy Tamil Press Conference,Shyam Singha Roy Tamil Trailer,Nani Shyam Singha Roy Tamil Press Meet,Shyam Singha Roy Movie Tamil Trailer Launch,Nani Come Back To Tamil Cinema,Nani Announces His Come Back To Kollywood,Nani Tamil Movie,#SSRonDEC24th,#ShyamSinghaRoy

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నేడు తమిళ్ మీడియాతో ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మణిరత్నం, కమల్ హాసన్ సినిమాలే తనను ఇన్స్పైర్ చేశాయని .. చిన్నప్పుడు తమిళ్ సినిమాలు చాలా చూసేవాడినని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమిళ్ ఇండస్ట్రీ, తమిళ్ సినిమాలతో తనకు ప్రత్యేకమైన బాండింగ్ ఉందని తెలిపారు. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేయడం గురించి మాట్లాడాడు. వెప్పం ఇంకా ఆహా కళ్యాణం లాంటి సినిమాలు తమిళ్ లో కూడా ట్రై చేశాను కానీ బక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదని అందుకే కావాలనే తమిళ్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాని పేర్కొన్నాడు. ఆ తరువాత తమిళ్ లో ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఆలోచించాను.. తమిళ్ లో రిలీజ్ చేయడానికి అక్కడ నేటివిటీతో అవసరం లేకుండా ఉండాలని.. అయితే శ్యామ్ సింగ్ రాయ్ కథ విన్న తరువాత తమిళ్ లో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యానని క్లారిటీ ఇచ్చారు. శ్యామ్ సింగ రాయ్ సినిమా తమిళ్ లో మంచి కమ్ బ్యాక్ అవుతుందని అంతేకాకుండా ఇకపై తమిళ్ లో కూడా తన సినిమాలు రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తానని తెలిపాడు.

కాగా ఈసినిమాలోసాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =