అక్కా చెల్లెళ్ళు గా సమంత , రష్మిక ?

Rashmika Mandanna and Samantha Akkineni To Play Siblings In Their Upcoming Movie

స్టార్ హీరోయిన్ సమంత , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక అక్కా చెల్లెళ్ళు గా ఒక మూవీ లో నటిస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక యువదర్శకుడు అక్కా చెల్లెళ్ళు కథ తో సమంత , రష్మిక లను సంప్రదించారని, కథ వినగానే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారనే వార్త అభిమానులలో సంతోషం కలిగించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయిక గా నటిస్తున్నారు. రష్మిక ఒక కన్నడ మూవీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సమంత , రష్మిక తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 8 =