రష్మిక లేటెస్ట్ వర్కౌట్

Actress Rashmika Mandanna Latest Workout Video Goes Viral On Internet.

తెలుగు , కన్నడ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. 2020 సంవత్సరం లో రష్మిక హీరోయిన్ గా నటించిన “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు. కన్నడ మూవీ “పొగరు “విడుదలకు సిద్ధంగా ఉంది. “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో కూర్గ్ లోని తన ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక టైమ్ స్పెండ్ చేస్తున్నారు. రష్మిక ఇప్పుడు అభిమానులలో ఫిట్ నెస్ పై ఇన్ స్పిరేషన్ కలిగించడానికై తన లేటెస్ట్ వర్కౌట్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. హీరోయిన్ రష్మిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిస్తానని , స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతానని , వాటర్ ఎక్కువగా తాగుతానని , ఉదయం వర్కౌట్స్ చేస్తానని తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nineteen =