జంతు ప్రేమికురాలు రష్మిక

Actress Rashmika Mandanna Adores Spending Time With Animals During Her Quarantine.

ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రష్మిక టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో దూసుకుపోతున్నారు. తన అందం , అభినయం తో రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న
“పుష్ప ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు, రష్మిక నటించిన “పొగరు “కన్నడ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. “సుల్తాన్ ” మూవీతో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కారణంగా రష్మిక కర్ణాటక రాష్ట్రం కూర్గ్ లో తన ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. రష్మిక ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా లో హెల్త్ , ఫిట్ నెస్ , బ్యూటీ టిప్స్ వీడియోస్ తో రష్మిక అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. రష్మిక లోని మరో కోణం ఇప్పుడు బయటపడింది. కోడి , కుక్క , ఆవు వంటి జంతువుల పై రష్మిక భూత దయను చూపిస్తున్నారు. వాటితో టైమ్ స్పెండ్ చేస్తున్న రష్మిక ఆఫొటోలను , తాను కోడిపిల్లలతో ఆడుకుంటున్న ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + one =