రష్మిక రేడియంట్ లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

Actress Rashmika Mandanna Looks Gorgeous In Her Latest Post Workout Photo Shared On Instagram

ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు తన వర్కౌట్లకు సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా తాను పోస్ట్ చేసిన ఒక ఫొటో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. వర్క్ అవుట్ అంటూ ఒక ఫొటో ను పోస్ట్ చేయగా ఆ ఫొటో లో రష్మిక రేడియంట్ లుక్ కు… అసలే ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అనే పేరుంది.. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి నిజంగానే రష్మిక ఫేస్ లో ఉన్న గ్లో ను చూస్తుంటే ఆమె ప్రేమలో పడకుండా ఆపడం కష్టమే అనిపిస్తుంది కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. దీనికి కారణం తాను చేస్తున్న పాత్రలు కూడా ఒక కారణం అని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు. ఇక తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కూడా నటిస్తుంది. వీటితో పాటు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =