ఫ్రెండ్స్‌ ను సర్ప్రైజ్ చేయండి

Actress Rashmika Mandanna Shares A Video On Instagram Showing Us How She Has Surprised Her Friends

సినిమాల్లోనే కాదు మాములుగా కూడా హీరోయిన్ రష్మిక మందన్న చాలా యాక్టీవ్ అని తన చేసేపనులను బట్టి చెప్పొచ్చు. ఎంతో చలాకీగా కనిపిస్తూ చిలిపి చిలిపిగా మాట్లాడుతూ అభిమానులందరినీ కట్టిపడేస్తే ఉంటుందిఅంతేకాదు సోషల్ మీడియాలోనే కూడా రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తను చేసే చిన్న ఛిన్న వంటకాలు, వర్క్ఔట్స్, సినిమాలు ఇలా పలు విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన ఇన్స్టా లో మరో వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పుడు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే రష్మిక తన స్నేహితులతో గోవాలో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన స్నేహితురాలికి సర్‌ప్రైజ్‌ ఇస్తున్న సదరు వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ‘సర్ప్రైజ్‌ యువర్‌ ఫ్రెండ్స్‌ 101 ‘ అంటూ కూడా మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.

 

 

View this post on Instagram

 

How to surprise your friends 101.. 💃🏻🕺🏻

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఇక తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో నటిస్తుంది. ‘సుల్తాన్‌’ సినిమా షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. వీటితో పాటు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.