టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో రష్మిక యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 10. 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న రష్మిక తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. రీసెంట్ గా గోవా విహారయాత్ర ను ముగించుకున్న రష్మిక లేటెస్ట్ గా “లెట్ మీ ఫ్లై ” అంటూ ఒక ఆర్టిస్టిక్ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: