కామెడీ ఎంటర్ టైనర్ “ఛలో “

Naga Shaurya and Rashmika Mandanna's Chalo Movie Is A Fun Filled Family Entertainer

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య , రష్మిక జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “ఛలో ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నరేష్ , రఘు బాబు , వెన్నెల కిషోర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. “ఛలో ” మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా , రష్మిక హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు వెంకీ కుడుముల కు మొదటి చిత్రం అయినా కమర్షియల్ అంశాలతో , మంచి కామెడీ తో “ఛలో ” మూవీని తెరకెక్కించారు. ప్రతీ పాత్రతోనూ ఫన్ క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో నాగశౌర్య సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు. హీరోయిన్ రష్మిక తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహతి స్వర సాగర్ స్వరకల్పన లో “చూసి చూడంగానే నచ్చేశావే “సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఫస్ట్ మూవీ గా రూపొందిన “ఛలో ” మూవీ ప్రేక్షకాదరణ పొందింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.