
ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 19


మదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ వీడియో

'RC 15' పై ఫోకస్ మార్చిన చరణ్..!

నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్

"ఆచార్య "సిద్ధ రామ్ చరణ్ పై ప్రేక్షకుల ప్రశంసలు

ఆచార్య మూవీ పబ్లిక్ టాక్

"ఆచార్య"లో రామ్ చరణ్ ఫేవరేట్ సీన్

'ఆచార్య' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

అదే మాస్ .. అదే గ్రేస్ చిరంజీవి "తగ్గేదేలే"

చరణ్ లేకపోతే సిద్ద కు పవనే బెస్ట్ ఛాయిస్..!

"ఆచార్య " రామ్ చరణ్ , పూజాహెగ్డే ల ఇంటర్వ్యూ

"#RC 16 "మూవీ పై రామ్ చరణ్ క్లారిటీ

'ఆచార్య' లో కాజల్.. కొరటాల క్లారిటీ..!

"ఆచార్య" మూవీ స్టోరీ ఒక అద్భుతం -రామ్ చరణ్

యుద్ధవీరులకు చరణ్ నివాళులు..!

మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్

'RC 15' అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్..!

సరిహద్దు జవాన్లతో 'రామ్ చరణ్'

మే 20 తేదీ రామ్ చరణ్ అభిమానులకు డబుల్ ట్రీట్
మెగా పవర్ స్టార్ అల్లూరి సీతారామరాజుగా పెర్ఫార్మ్ చేసిన "ఆర్ ఆర్ ఆర్ ", సిద్ధగా పెర్ఫార్మ్ చేసిన "ఆచార్య మూవీస్ అభిమానులకు డబుల్ ట్రీట్ గా మే 20 వ తేదీ ఓటీటీ లలో స్ట్రీమింగ్ కానున్నాయి. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా "ఆచార్య "మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ లో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. "ఆచార్య" మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20న స్ట్రీమింగ్ కానుంది.

మదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ వీడియో
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

'RC 15' పై ఫోకస్ మార్చిన చరణ్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. రాజమౌళి సినిమా కాబట్టి హిట్ అవుతుందన్న నమ్మకం అందరికీ ఉంది. అయితే అది ఒక కారణమైనా రామ్ చరణ్ మాత్రం తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ హీరో కాబట్టి సౌత్ లో ఎలాగూ చరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగలిగాడు.ఇక రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఆచార్య సినిమాలో కూడా తన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ పాత్రకు, నటనకు ప్రశంసలు…

నేపాల్ లో రామ్ చరణ్ క్రేజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.

"ఆచార్య "సిద్ధ రామ్ చరణ్ పై ప్రేక్షకుల ప్రశంసలు
బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ "మూవీ ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఆచార్య తెలుగు మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య ఒక ఎమోషనల్ సీరియస్ డ్రామా అని చెప్పొచ్చు. ఈసినిమాను మెగా అభిమానులు ఎలాగూ చూసేస్తారు. అయితే మిగిలిన సినీ ప్రేక్షకులు కూడా ఒక సారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.

ఆచార్య మూవీ పబ్లిక్ టాక్
#Acharya #RamCharan & Megastar #Chiranjeevi Both are Screen presents are Super. Complete action Mass Entertainment🔥 Super HIT All centre HIT…

"ఆచార్య"లో రామ్ చరణ్ ఫేవరేట్ సీన్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'ఆచార్య' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య కాలంలో అలాంటి ఎగ్టైజ్ మెంట్ ను తీసుకొచ్చిన సినిమాల్లో పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లానాయక్ అలానే ఎంతో కాలంగా ఎదురుచూసిన ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈరెండు సినిమాలు రిలీజ్ అయిపోయాయి బ్లాక్ బస్టర్లు కూాడా కొట్టాయి. ఇప్పుడు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఆచార్య సినిమా కోసం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో సినిమాకోసం అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే…

అదే మాస్ .. అదే గ్రేస్ చిరంజీవి "తగ్గేదేలే"
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

చరణ్ లేకపోతే సిద్ద కు పవనే బెస్ట్ ఛాయిస్..!
ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది.. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక ఇలాంటి ప్రశ్నే మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న చిరంజీవిని సిద్ద పాత్రలో రామ్ చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉంటుంది.. మీకు ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా అని అడుగగా.. చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా…

"ఆచార్య " రామ్ చరణ్ , పూజాహెగ్డే ల ఇంటర్వ్యూ
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"#RC 16 "మూవీ పై రామ్ చరణ్ క్లారిటీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ "మూవీ భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "29 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#RC15” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ కథానాయిక.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'ఆచార్య' లో కాజల్.. కొరటాల క్లారిటీ..!
తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తుండగా.. ఈసినిమాతో అది నెరవేరుతుండటంతో ఆచార్య కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై మొదటినుండే మంచి అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

"ఆచార్య" మూవీ స్టోరీ ఒక అద్భుతం -రామ్ చరణ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను…

"కె జి ఎఫ్ చాప్టర్ 2 " మూవీ టీమ్ కు రామ్ చరణ్ అభినందనలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక…

యుద్ధవీరులకు చరణ్ నివాళులు..!
మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో చరణ్ కు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది.. మరోవైపు ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దీంతో చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. తన తరువాత సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. అది కూడా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా ప్రకటించిన దగ్గర నుండే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే అమృత్ సర్ లో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్.

మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను…

'RC 15' అమృత్ సర్ షెడ్యూల్ కంప్లీట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ 15వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.

సరిహద్దు జవాన్లతో 'రామ్ చరణ్'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. రామ్ చరణ్ మంచి ప్రశంసలు దక్కాయి. మరోవైపు ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాలో చిరు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. చరణ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈసినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.