మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై రామ్ చరణ్ కామెంట్స్

Ram Charan comments on Mahesh Babu & Jr NTR,Ram Charan comments on Mahesh Babu & Jr NTR,Ram Charan Interesting Comments On Co-stars Jr NTR And Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power Star Ramcharan,Ram Charan Movie,Ram Charan Upcoming Movies,Ram Charan latest Movie Updates,Ram Charan Upcoming movies,Ram Charan latest New Movie Updates, Ram Charan Interesting Commetns on Jr NTR,Ram Charan Interesting Comments on Co-stars,Ram Charan Commnets on Co-Star and Mahesh babu,Ram Charan Interest Commnets of Jr NTR and Mahesh Babu,

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేష్ బాబు ,ఎన్టీఆర్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “శ్రీమంతుడు “మూవీ లో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నారనీ , “టెంపర్ “, “జనతా గ్యారేజ్” మూవీస్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేస్తే “జనతా గ్యారేజ్” లో ఎన్టీఆర్ క్యారెక్టర్ తనకు నచ్చిందనీ, ఒక రెఫ్రెషింగ్ అప్పీల్ తో డిఫరెంట్ యాంగిల్స్ తో హీరోల క్యారెక్టర్స్ ను ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు కొరటాల అందె వేసిన చెయ్యి అనీ , “ఆచార్య “మూవీ లో తన క్యారెక్టర్ ను కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేశారనీ రామ్ చరణ్ కొరటాలను ప్రశంసించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =