శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Love you maa❤️!!
Happiest Mother’s Day to all !! pic.twitter.com/97rk863nUj— Ram Charan (@AlwaysRamCharan) May 8, 2022
“#RC15 ” తాజా షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. మదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకున్న హీరో రామ్ చరణ్ తన తల్లితో దిగిన క్యూట్ పిక్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. లవ్ యు మా !హ్యాపీఎస్ట్ మదర్స్ డే టు ఆల్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అలాగే తల్లితో గడిపిన కొన్ని మధుర క్షణాల వీడియో ను రామ్ చరణ్ సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: