ట్యాగ్ · 586 కథనాలు · పేజీ 29

సంక్రాంతికి పవన్ - క్రిష్ కాంబో ఫిల్మ్?

పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!
పవన్ సినిమాలో విలన్ గా..?
పవన్-క్రిష్ సినిమాలో మహానటి..!

మరోసారి క్రేజీ కాంబో..?

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పై తమన్నా ప్రశంసలు
మరోసారి గాయకుడి అవతారమెత్తుతున్న పవన్?
పవన్ చిత్రంలో భూమిక?
పవన్-క్రిష్ సినిమా 'విరూపాక్ష'..?
పవన్ సరసన నిధి అగర్వాల్?
హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'
చిరు బాటలోనే వెళుతున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?

పవన్ కి జోడీగా కియారా అద్వాని?
'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ - ఇలాంటి రెస్పాన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా.. ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.. ప్రస్తుతం ఇలాంటి డైలాగ్స్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెట్ అవుతాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని చూస్తుంటే. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో ఆ ఎఫెక్ట్ మొత్తం... ఈ సినిమాకు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. మాములు రెస్పాన్స్ కాదు...ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఫస్ట్ లుక్కుకే ఇంత రెస్పాన్స్ ఉంటే... మరి ముందు ముందు ఎన్ని రికార్డ్స్ చేస్తాడో వకీల్ సాబ్.

సంక్రాంతికి పవన్ - క్రిష్ కాంబో ఫిల్మ్?
`అజ్ఞాతవాసి` తరువాత క్రియాశీలక రాజకీయాలపై దృష్టి సారించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పవన్ రీ-ఎంట్రీ ఫిల్మ్ `వకీల్ సాబ్` మే 15న విడుదల అయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ లోనూ ఈ కొణిదెల స్టార్ నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీని తొలుత దసరా బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ కి స్కోప్ ఉన్న సినిమా కావడంతో... వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట…

`పింక్` రీమేక్ ఫస్ట్ లుక్ అప్ డేట్
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

PSPK 26 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్ " కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు రెండింటినీ చాలా బ్యాలన్స్ చేస్తూ వస్తున్నాడు. షూటింగ్ పనులు చూసుకుంటూనే మరోపక్క రాజకీయాలను కూడా చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ను ముగించి.. మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
పవన్ సినిమాలో విలన్ గా..?
క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో నటించే నటీమణుల విషయంలో కూడా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపిస్తుంది.
పవన్-క్రిష్ సినిమాలో మహానటి..!
క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

మరోసారి క్రేజీ కాంబో..?
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామా సినిమా చేయనున్న సంగతి విదితమే. పింక్ షూటింగ్ వచ్చే నెలలో ముగుస్తుండటంతో.. ఆ సినిమా తర్వాత వెంటనే క్రిష్ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు. ఇక క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయనున్నాడు. క్రిష్ సినిమా తర్వాత వెంటనే హరీష్…

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పై తమన్నా ప్రశంసలు
టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా రీసెంట్ గా రిలీజ్ అయిన "సైరా నరసింహా రెడ్డి " మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే తమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు తో "సరిలేరు నీకెవ్వరు " మూవీ లో డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరోసారి గాయకుడి అవతారమెత్తుతున్న పవన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి గాయకుడు కూడా. `తమ్ముడు` చిత్రం కోసం `తాటి చెట్టు`, `ఏం పిల్ల` వంటి బిట్ సాంగ్స్ పాడి తనలోని గాయకుడ్ని పరిచయం చేసిన పవన్.. ఆపై `బై బయ్యే బంగారు రవణమ్మ` (ఖుషి), రావోయి మా ఇంటికి, నువ్వు సారా తాగుట (జానీ), కిళ్ళీ కిళ్ళీ (గుడుంబా శంకర్), పాపారాయుడు (పంజా), కాటమరాయుడా (అత్తారింటికి దారేది), కొడకా కోటేశ్వరరావా (అజ్ఞాతవాసి).. ఇలా మొత్తంగా తొమ్మిది సార్లు గొంతు సవరించుకుని అలరించాడు.

మళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. పవన్, హరీష్ చిత్రం?
బ్లాక్ బస్టర్ మూవీ `గబ్బర్ సింగ్`(2012) తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
పవన్ చిత్రంలో భూమిక?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలచిన చిత్రాల్లో `ఖుషి` ఒకటి. ఆ సినిమాతోనే నటి భూమికా చావ్లాకి కథానాయికగా భారీ విజయం దక్కింది. అంతటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పవన్, భూమిక కాంబినేషన్ లో మరో సినిమా రానేలేదు. అయితే, త్వరలోనే ఈ జోడీ మరోమారు జట్టుకట్టబోతున్నారని సమాచారం.
పవన్-క్రిష్ సినిమా 'విరూపాక్ష'..?
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి మే 15 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
పవన్ సరసన నిధి అగర్వాల్?
`సవ్యసాచి` (2017)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. ఆపై `మిస్టర్ మజ్ను`తో సందడి చేసినప్పటికీ.. గత ఏడాది జూలైలో రిలీజైన `ఇస్మార్ట్ శంకర్`తోనే బ్రేక్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. ఓ బంపర్ ఆఫర్ దక్కిందని టాలీవుడ్ టాక్.
హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'
ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి…

పవన్ నోట సిద్ శ్రీరామ్ పాట
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపువేగంతో జరుగుతోంది.
చిరు బాటలోనే వెళుతున్న పవన్
మెగాస్టార్ చిరంజీవి బాటలోనే అతని తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చిరులాగే అనతికాలంలోనే స్టార్ డమ్ పొందారు. అంతేకాదు.. అన్నయ్య బాటలోనే సాగి రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. యాదృచ్ఛికంగా జరిగినా అచ్చంగా అన్నయ్య తరహాలోనే రీ-ఎంట్రీ బాట పట్టడమే కాకుండా, చిరు తరహాలో రీ-ఎంట్రీకి మూవీకి రీమేక్ ని ఎంచుకున్నారు పవన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్
తనదైన స్టైల్, మేనరిజం తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా సేవకై రాజకీయాలలో ప్రవేశించి, సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల తరువాత బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ మూవీ తో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు. గుబురు గెడ్డంతో కనిపించే పవన్ కళ్యాణ్ నీట్ షేవ్ తో కనపడి అభిమానులను ఆనందపరిచారు.

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `గబ్బర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీకట్టిన పవన్, శ్రుతి... ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరు `కాటమ రాయుడు` (2017) కోసం జట్టుకట్టారు. కాగా, స్వల్ప విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుందట.

పవన్ కి జోడీగా కియారా అద్వాని?
`భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కియారా అద్వాని. ఆపై `వినయ విధేయ రామ`తోనూ మురిపించింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాగా, త్వరలోనే కియారా మరో తెలుగు సినిమాలో నటించబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.