ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్?

Nidhhi Agerwal To Act Alongside Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal New Movie News,Nidhhi Agerwal Next Project News,Pawan Kalyan,Nidhhi Agerwal Latest Movie Details,Nidhhi Agerwal New Movie Details,Nidhhi Agerwal

`స‌వ్య‌సాచి` (2017)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నిధి అగ‌ర్వాల్. ఆపై `మిస్ట‌ర్ మ‌జ్ను`తో సంద‌డి చేసిన‌ప్ప‌టికీ.. గ‌త ఏడాది జూలైలో రిలీజైన `ఇస్మార్ట్ శంక‌ర్`తోనే బ్రేక్ అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఓ పిరియాడిక‌ల్ మూవీని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ ఓ హీరోయిన్ గా ఎంపికైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో నిధి స్టార్ లీగ్ లోకి చేరుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =