ప‌వ‌న్ నోట సిద్ శ్రీ‌రామ్ పాట‌

Singing Sensation Sid Sriram Croons For PSPK26,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sid Sriram,PSPK26,#PSPK26,Pawan Kalyan 26th Movie Latest News,Power Star Pawan Kalyan 26th Film Latest Details,Pawan Kalyan

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మెరుపువేగంతో జ‌రుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… `పింక్` తెలుగు రీమేక్ కి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, తాజాగా `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ తో `పింక్` రీమేక్ కోసం ఓ పాటని పాడించాడు థ‌మ‌న్. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసుకున్నాడీ స్టార్ మ్యూజిక్ కంపోజ‌ర్. మ‌రి… ప‌వ‌న్ నోట సిద్ శ్రీ‌రామ్ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే… మే 15 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 12 =