చిరు బాట‌లోనే వెళుతున్న ప‌వ‌న్

Pawan Kalyan Same Path As Chiranjeevi,Pawan Kalyan, Megastar Chiranjeevi,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pawan Kalyan Latest News 2020,Power Star Pawan Kalyan Movies 2020,PSPK Upcoming Movies

మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే అత‌ని త‌మ్ముడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. చిరులాగే అన‌తికాలంలోనే స్టార్ డ‌మ్ పొందారు. అంతేకాదు.. అన్న‌య్య బాట‌లోనే సాగి రాజ‌కీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. యాదృచ్ఛికంగా జ‌రిగినా అచ్చంగా అన్న‌య్య త‌ర‌హాలోనే రీ-ఎంట్రీ బాట ప‌ట్ట‌డ‌మే కాకుండా, చిరు త‌ర‌హాలో రీ-ఎంట్రీకి మూవీకి రీమేక్ ని ఎంచుకున్నారు ప‌వ‌న్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

త‌మిళ చిత్రం `క‌త్తి` రీమేక్ `ఖైదీ నంబ‌ర్ 150`తో చిరు రీ-ఎంట్రీ ఇస్తే, హిందీ చిత్రం `పింక్` రీమేక్ తో ప‌వ‌న్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు.. రీ-ఎంట్రీ మూవీ త‌రువాత పిరియాడిక‌ల్ ఫిల్మ్ `సైరా న‌ర‌సింహారెడ్డి`రూపంలో చిరు పాన్ – ఇండియా ప్రాజెక్ట్ చేస్తే.. ఇప్పుడ‌దే త‌ర‌హాలో క్రిష్ కాంబినేష‌న్ ఫిల్మ్ ని పిరియాడిక‌ల్ మూవీగా చేస్తూ పాన్ – ఇండియా బాట ప‌డుతున్నారు ప‌వ‌న్. మ‌రి.. చిరుకి క‌లిసొచ్చిన రీమేక్ రీ-ఎంట్రీ, పాన్ – ఇండియా పిరియాడిక‌ల్ ప్రాజెక్ట్ ఫార్మెట్.. ప‌వ‌న్ కి కూడా అచ్చొస్తాయేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =