హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Happy Birthday To Pawan Kalyan | #HBDJanasenaniPawanKalyan | Pawan Kalyan | Telugu FilmNagar
03:12

Samantha CUTE Performance | Attarintiki Daredi Movie Scenes | Pawan Kalyan | Samantha | Trivikram
04:12

Pawan Kalyan Birthday | Celebs About Pawan Kalyan | #HBDPawanKalyan | #PSPK25 | Telugu Filmnagar
12:31

Trivikram Reveals Facts about Pawan Kalyan | Ala Vaikunthapurramuloo Press Meet | Allu Arjun | Pooja
01:02
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మార్చి 2న విడుదల చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో పవన్ లుక్ ని రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. కాగా, ఉగాది సందర్భంగా మార్చి 25న టైటిల్ ని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమాని మే 15న జనం ముందుకు తీసుకురానున్నారు.
`పింక్` రీమేక్ కి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























