మ‌ళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. ప‌వ‌న్, హ‌రీష్ చిత్రం?

Director Harish Shankar And Pawan Kalyan Comes Again With A Cop Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Harish Shankar,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,Pawan Kalyan Next Project News,Pawan Kalyan Upcoming Film Updates,Pawan Kalyan New Movie With Harish Shankar,Harish Shankar Next Project With Pawan Kalyan Based On Cop Story

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `గ‌బ్బ‌ర్ సింగ్`(2012) త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… `గ‌బ్బ‌ర్ సింగ్` త‌ర‌హాలోనే `ప‌వ‌ర్ స్టార్ 28` కూడా పోలీస్ స్టోరీగానే తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా ప‌వ‌న్ క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. టైటిల్ కూడా అంతే శ‌క్తిమంతంగా ఉంటుంద‌ని చెప్పుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ అంశంపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాగా, 2021 వేస‌విలో ప‌వ‌న్, హ‌రీష్ కాంబినేష‌న్ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eight =