`భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కియారా అద్వాని. ఆపై `వినయ విధేయ రామ`తోనూ మురిపించింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాగా, త్వరలోనే కియారా మరో తెలుగు సినిమాలో నటించబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Happy Birthday To Pawan Kalyan | #HBDJanasenaniPawanKalyan | Pawan Kalyan | Telugu FilmNagar
03:12
Samantha CUTE Performance | Attarintiki Daredi Movie Scenes | Pawan Kalyan | Samantha | Trivikram
04:12
Pawan Kalyan Birthday | Celebs About Pawan Kalyan | #HBDPawanKalyan | #PSPK25 | Telugu Filmnagar
12:31
Trivikram Reveals Facts about Pawan Kalyan | Ala Vaikunthapurramuloo Press Meet | Allu Arjun | Pooja
01:02
ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ – ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా ఎంపికైందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి.. కొణిదెల వారి అబ్బాయి రామ్ చరణ్ సరసన కనువిందు చేసిన కియారా.. ఇప్పుడు కొణిదెల వారి బాబాయ్ పవన్ కళ్యాణ్ కి జోడీగానూ అలరిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: