PSPK 26 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

PSPK 26 Movie First Look Gets A Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,PSPK 26,#PSPK26,Pawan Kalyan,PSPK 26 Movie Updates,PSPK 26 Telugu Movie Latest News,PSPK 26 Movie First Look,PSPK 26 Telugu Movie First Look

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “వకీల్ సాబ్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ “పింక్ ” కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న PSPK 26 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న PSPK 26 మూవీ టైటిల్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మార్చి 2 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మార్చి 8 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న PSPK 26 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 6 =