పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్

Pawan Kalyan Wows Fans With New Look,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Look,Power Star Pawan Kalyan New Look,Pawan Kalyan Latest News 2020

తనదైన స్టైల్, మేనరిజం తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా సేవకై రాజకీయాలలో ప్రవేశించి, సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల తరువాత బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ మూవీ తో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు. గుబురు గెడ్డంతో కనిపించే పవన్ కళ్యాణ్ నీట్ షేవ్ తో కనపడి అభిమానులను ఆనందపరిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే పీరియాడిక్ డ్రామా పూజా కార్యక్రమం జరుపుకుంది. మరొక మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వరుస మూవీస్ లో నటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =