‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ – ఇలాంటి రెస్పాన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్

Vakeel Saab First Look gets superb response,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vakeel Saab First Look response,Vakeel Saab First Look Audience Response,Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab,Vakeel Saab Movie Latest News

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా.. ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.. ప్రస్తుతం ఇలాంటి డైలాగ్స్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెట్ అవుతాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని చూస్తుంటే. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో ఆ ఎఫెక్ట్ మొత్తం… ఈ సినిమాకు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. మాములు రెస్పాన్స్ కాదు…ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఫస్ట్ లుక్కుకే ఇంత రెస్పాన్స్ ఉంటే… మరి ముందు ముందు ఎన్ని రికార్డ్స్ చేస్తాడో వకీల్ సాబ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ‘వకీల్ సాబ్’ సినిమాను బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాకు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘పింక్’ను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ అజిత్ లాయర్‌ పాత్రలో నటించగా.. ఈ సినిమాను కూడా బోనీ కపూర్ నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 14 =