కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan

ట్యాగ్ · 586 కథనాలు · పేజీ 13

Hari Hara Veera Mallu Glimpse To Be Out On Special Day, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Movie Latest Update, Hari Hara Veera Mallu Glimpse, Hari Hara Veera Mallu Telugu Movie, Glimpse of Hari Hara
ట్రైలర్ & టీజర్

ఆరోజునే హరిహర వీరమల్లు గ్లింప్స్?

ఆగష్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఇప్పటికే సందడి చేశారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ రాబోతుంది. పవన్ పుట్టినరోజు రాబోతుంది ఇక ఇప్పటినుండే మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ హడావుడి మొదలవుతుంది. ఇక పవన్ పుట్టినరోజుకు తన సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే పోస్టర్ మరియు గ్లింప్స్ ను వదలబోతున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Powerstar Pawan Kalyan appreciates Karthikeya 2 Movie,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan Latest News,Pawan Kalyan Live,Pawan Kalyan Press Meet,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Mo
సినిమా వార్తలు

కార్తికేయ 2 మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

Team TFNవాట్సాప్
Good News for Powerstar Pawan Kalyan fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Powerstar Pawan Kalyan,Powerstar Pawan Kalyan Fans,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kaly
సినిమా వార్తలు

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఇండస్ట్రీలో ఏదైనా కొత్త ట్రెండ్ మొదలైతే అది ఎలా కొనసాగుతుందో తెలిసిందే కదా. ఇప్పటివరకూ హీరోల పుట్టినరోజుకు కామన్ డీపీని రిలీజ్ చేయడం చేశారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదే స్టార్ హీరో పాత సినిమాల స్పెషల్ షోస్ వేయడం. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమా స్పెషల్ షోస్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే కదా ఈ స్పెషల్ షోస్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశాం.. అంతేకాదు ఇన్నేళ్ల తరువాత కూడా ఈసినిమా స్పెషల్ షోస్ వేసినా కూడా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక పోకిరి సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ తన హీరో సినిమా కోసం ఈగర్ గా…

TFN Adminవాట్సాప్
Kalapuram movie trailer released by Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalapuram,Kalapuram Movie,Kalapuram Telugu Movie,Kalapuram Trailer,Kalapuram
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా "కళాపురం" మూవీ ట్రైలర్ రిలీజ్

జీ స్టూడియోస్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విభిన్న కథా చిత్రాలు "పలాస 1978", "శ్రీదేవి సోడా సెంటర్" ఫేమ్ క‌రుణ కుమార్ దర్శకత్వంలో స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి ముఖ్య పాత్రలలో అందరూ కళాకారులే క్యాప్షన్ తో తెరకెక్కిన కామెడీ డ్రామా "కళాపురం" మూవీ ఆగస్ట్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Pawan kalyan Special Birthday Wishes to Mahesh Babu,Pawan Kalyan Recollects His Memories With Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan kalyan,Power Star Pawan ka
సినిమా వార్తలు

మహేష్ కు పవన్ స్పెషల్ విషెస్..!

ఫ్యాన్స్ తన హీరోల కోసం ఎంత కొట్టుకున్నా హీరోలు మాత్రం తాము అంతా ఒకటే అని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మహేష్, పవన్ మాత్రం ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. పవన్ సినిమాలపై మహేష్ బాబు స్పందిస్తాడు.. మహేష్ సినిమాలపై పవన్ స్పందిస్తాడు.. పవన్ నుండి మహేష్ కు అప్పుడప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ లాంటివి వెళతాయి. ఇక మరోసారి పవన్ మహేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కు సినీ సెలబ్రిటీల నుండి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒక్క భాషలోనే 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించే హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు

పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయిన సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్ సాధించడం సాధారణమే. ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం విశేషం. ఈ సంవత్సరం ప్రాంతీయ భాషాచిత్రాలు గా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా "సర్కారు వారి పాట", "భీమ్లా నాయక్" మూవీస్ నిలిచాయి. తెలుగు భాషలోనే రిలీజ్ అయిన "సర్కారు వారి పాట"155 కోట్లు , "భీమ్లా నాయక్" 132 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
Hari Hara Veera Mallu New Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara V
షూటింగ్ అప్‌డేట్

'హరిహర వీరమల్లు' పవన్ కోసం కొత్త షెడ్యూల్ ప్లాన్..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘ‌లాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాకు మాత్రం బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈసినిమా కంటే వెనుక మొదలైన వకీల్ సాబ్ సినిమానే ముందు షూటింగ్ ను పూర్తిచేసుకుంది.. రిలీజ్ కూడా అయి చాలా కాలమైంది. కానీ ఈసినిమాకు మాత్రం ఇంకా విముక్తి కలగలేదు. ఈసినిమాను రీస్టార్ట్ చేయడమే చాలా లేటుగా చేశారు. ఫైనల్ గా ఇటీవలే మొదలుపెట్టారు ఇక మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తారులే అనుకుంటే మళ్లీ గ్యాప్ ఇచ్చారు. మరోవైపు పవన్ కూడా రాజకీయాలతో బిజీ అవ్వడం ఈసినిమా షూటింగ్ కు మైనస్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Appreciated National Award Winners,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan About National Award Winners,Pawan Kalya
సినిమా వార్తలు

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలు పలు అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా "కలర్ ఫొటో", ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎస్ (అల .. వైకుంఠపురములో .. ), ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ కేటగిరీ లో "నాట్యం" మూవీ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Hindi Version on cards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Hindi Version,Bheemla Naya
సినిమా వార్తలు

"భీమ్లా నాయక్"హిందీ వెర్షన్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన “భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Takes Chaturmasya Deeksha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Hero Pawan Kalyan,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Ta
సినిమా వార్తలు

చాతుర్మాస్య దీక్షలో పవన్ కళ్యాణ్

బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ " మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ "భీమ్లానాయక్ "మూవీ లో తన అద్భుతమైన డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్‌లో చేయ‌బోతున్న” వినోధ‌య సీత‌మ్”తమిళ మూవీ తెలుగు…

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Craze In Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan kalyan Latest Updates,Pawan Kalyan latest News,Pa
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.తాజా అప్ డేట్ ప్ర‌కారం త్వ‌ర‌లోనే షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మొద‌ట “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టి వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నుకుంటున్నారనీ , ఆ తరువాత స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్‌లో చేయ‌బోతున్న” వినోధ‌య సీత‌మ్”తమిళ మూవీ…

Team TFNవాట్సాప్
Senior Tollywood Editor Goutham Raju is No More,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gautham Raju,Film Editor Gautham Raju,Senior Film Editor Gautham Raju,Film Editor Gautham
సినిమా వార్తలు

సీనియర్ ఎడిటర్ గౌతంరాజు (68 ) ఇక లేరు

"దేఖ్ ఖబర్ రఖ్ నజర్ " (1982)ఒడియా మూవీ తో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన గౌతంరాజు సక్సెస్ ఫుల్ "నాలుగు స్థంభాలాట"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి , రవితేజ , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ నటించిన పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేసిన గౌతంరాజు సూపర్ హిట్ "ఆది " మూవీ కి బెస్ట్ ఎడిటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan’s More Focus on Cinemas Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Power Star Pawan kalyan,Pawan kalyan,Pawan kalyan latest Movies,Pawan kalyan Upcoming Movies,Pawa
సినిమా వార్తలు

ఇక సినిమాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచేందుకు కొంత కాలంగా కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో "హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు"షూటింగ్ కు బ్రేక్ పడింది.

Team TFNవాట్సాప్
Do You Know Who Is Favourite Hero Of Power Star Pawan Kalyan?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Power Star pawan Kalyan,Pawan Kalyan,Hero Pawan Kalyan,Pawan Kalyan Latest u
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో ?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్స్ లో ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అంతటి క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” , సముద్ర ఖని…

Team TFNవాట్సాప్
Pawan Kalyan Planning To Complete Two Movie Shootings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,Pawan Kalyan Upcomi
షూటింగ్ అప్‌డేట్

రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్

బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ”భవదీయుడు భగత్ సింగ్ “, సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్ "వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు…

Team TFNవాట్సాప్
Pawan Kalyan In Deep Conversation with Prakash Raj,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan At Vishwak sen and Arjun Movie Launch,Pawan Kalyan Attends Arjun And Vishwa
సినిమా వార్తలు

పవన్-ప్రకాష్ రాజ్ సీరియస్ డిస్కషన్..!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే ఆశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. మొదటి నుండి కాస్త మాస్ పాత్రల్లో చేసిన విశ్వక్ సేన్ ఈసినిమాలో కూల్ గా సెటిల్డ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతున్నాడు. రీసెంట్ గానే సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సినిమా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan At Vishwak sen and Arjun Movie Launch,Pawan Kalyan Attends Arjun And Vishwak Sen Movie Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan,Arjun,Vishw
సినిమా వార్తలు

శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ "ప్రొడక్షన్ నెం 15" పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్

యాక్షన్ కింగ్ అర్జున్‌ నిర్మాణ సంస్థ శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై సీనియర్‌ నటుడు అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో "ప్రొడక్షన్ నెం 15" మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో అర్జున్‌ తనయ ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక కాగా జగపతిబాబు మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ తో ఐశ్వర్య అర్జున్‌ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan appreciates Major Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan About Major Movie,Major Telugu Movie,Mjaor Mov
సినిమా వార్తలు

"మేజర్ " మూవీ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Is All Praises For Hero Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Pawan Kalyan About Nani,Power Star Pawan Kalyan About Nani,Pawan Kalyan Praises Nat
సినిమా వార్తలు

హీరో నాని పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Major Special Show for Pawan Kalyan,Major Special Show,Major Special Screening For Pawan Kalyan By Adivi Sesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Major,Major Movie,Major Te
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు "మేజర్ "మూవీ స్పెషల్ షో

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్