ఇక సినిమాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్

Pawan Kalyan’s More Focus on Cinemas Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Power Star Pawan kalyan,Pawan kalyan,Pawan kalyan latest Movies,Pawan kalyan Upcoming Movies,Pawan kalyan New Movies,Pawan kalyan latest Movie Updates, Pawan kalyan Hari Hara Veera Mallu Updates,Hari Hara Veera Mallu Shooting Updates,Power Star Pawan Klayan Upcoming Movie Hari Hara Veera Mallu, Pawan kalyan Pan Indian Movie Hari Hara Veera Mallu,Pawan kalyan Pan Indian Movies,Pawan Kalyan To act with Sai Dharam Tej,Pawan Kalyan Next Project with Sai Dharam Tej

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచేందుకు కొంత కాలంగా కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు”షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా అప్ డేట్ ప్ర‌కారం త్వ‌ర‌లోనే షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మొద‌ట “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టి వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నుకుంటున్నారనీ , ఆ తరువాత స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్‌లో చేయ‌బోతున్న” వినోధ‌య సీత‌మ్”తమిళ మూవీ తెలుగు రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటారనీ సమాచారం. ఈ మూవీ లో పవన్ , సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో కలిసి నటించనున్నారు .
అక్టోబ‌ర్ నుంచి ఏపీ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పొలిటిక‌ల్ టూర్ మొద‌లుపెట్టనున్నారు .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + six =