హీరో నాని పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan Is All Praises For Hero Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan,Pawan Kalyan About Nani,Power Star Pawan Kalyan About Nani,Pawan Kalyan Praises Natural Star Nani,Pawan Kalyan in Pre Release Event of Ante Sundaraniki Movie, Pawan Kalyan Chief Guest for Ante SUnaraniki Movie Pre Release Event,Power Star Pawan Kalyan About Natural Star Nani,Power Star Pawan Kalyan Praises Natural Star Nani, Natural Star Nani Latest Movie Ante Sundaraniki

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే .. సుందరానికీ “ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9వ తేదీ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… హీరో నాని పై ప్రశంసలు కురిపించారు. నాని విలక్షణమైన నటుడనీ , తన నటనే కాదు అతని వ్యక్తిత్వం అంటే తనకు ఇష్టం, గౌరవం అన్నారు. సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అటెండ్ కావడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =