సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ గా “మేజర్” మూవీ షో ను ఏర్పాటు చేస్తానని అడివి శేష్ తెలిపారు.పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “పంజా “మూవీ లో అడివి శేష్ నటించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.

Evaru Movie Interview 30 Questions With Adivi Sesh | Regina | Naveen Chandra | Telugu FilmNagar
26:09

Best Scenes of Goodachari Telugu Full Movie | Adivi Sesh | Shashikiran | Telugu FilmNagar
05:59

Evaru Movie TRAILER 4K | Adivi Sesh | Regina Cassandra | Naveen Chandra | 2019 Latest Telugu Movies
02:08
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.