శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ “ప్రొడక్షన్ నెం 15” పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan At Vishwak sen and Arjun Movie Launch,Pawan Kalyan Attends Arjun And Vishwak Sen Movie Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan,Arjun,Vishwak Sen,Pawan Kalyan attends the launching ceremony of Vishwak Sen’s next,Pawan Kalyan Attends the Launching Ceremony of Arjun Sarja and Vishwak Sen’s Movie,Pawan Kalyan attends launch event of Arjun’s directorial,Pawan Kalyan graces the film launch of Vishwak Sen – Arjun film

యాక్షన్ కింగ్ అర్జున్‌ నిర్మాణ సంస్థ శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై సీనియర్‌ నటుడు అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో “ప్రొడక్షన్ నెం 15” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో అర్జున్‌ తనయ ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక కాగా జగపతిబాబు మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ తో ఐశ్వర్య అర్జున్‌ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న “ప్రొడక్షన్ నెం 15” మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజాకార్యక్రమం జరుపుకుంది. ఈ ఓపెనింగ్ వేడుక‌కు అగ్ర హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.హీరో , హీరోయిన్ లపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అర్జున్ నటుడు , దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + twenty =