రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్

Pawan Kalyan Planning To Complete Two Movie Shootings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Next Project News,Pawan Kalyan Current Movies,Pawan Kalyan Movies Shooting Updates,Pawan Kalyan Latest Movies Shooting Details

బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ”భవదీయుడు భగత్ సింగ్ “, సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్ “వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు రీమేక్ తో పాటు పలు మూవీస్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సినిమాలు హోల్డ్ లో పెట్టి జనసేన పార్టీ యాక్టివిటీస్ పై ఫోకస్ పెడుతూ అక్టోబర్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ వైడ్ టూర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. “హరి హర వీరమల్లు ”, “వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు రీమేక్ మూవీస్ షూటింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ టూర్ కు ముందు కంప్లీట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. ఆ టూర్ కంప్లీట్ అయిన తరువాత ”భవదీయుడు భగత్ సింగ్ “, మిగతా సినిమాల షూటింగ్స్ పై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − two =