జీ స్టూడియోస్ సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విభిన్న కథా చిత్రాలు “పలాస 1978”, “శ్రీదేవి సోడా సెంటర్” ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి ముఖ్య పాత్రలలో అందరూ కళాకారులే క్యాప్షన్ తో తెరకెక్కిన కామెడీ డ్రామా “కళాపురం” మూవీ ఆగస్ట్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “కళాపురం” మూవీ ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ను విడుదల చేసి ఎంజాయ్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్ ను అభినందించారు.”కళాపురం” మూవీ లో ప్రతీ క్యారెక్టర్ , ఆ క్యారెక్టర్ ఛాలెంజెస్ ఏంటి అనే విషయాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: