
ట్యాగ్ · 160 కథనాలు · పేజీ 5


'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్

"దసరా" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

నాని 'దసరా' నుండి క్రేజీ అప్ డేట్..!

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!

నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి

మరోసారి నెగిటివ్ షేడ్ లో నాని..?

లాభాలతో "శ్యామ్ సింగ రాయ్ "

న్యూ ఇయర్ కూడా మనదే -నాని

శ్యామ్ సింగ రాయ్ మూవీ పబ్లిక్ టాక్

"శ్యామ్ సింగ రాయ్" మేకింగ్ వీడియో రిలీజ్

రీమేక్ మూవీస్ లో నటించను -నాని

“శ్యామ్ సింగరాయ్”మూవీకి భారీ కటౌట్

నాని రెండు విభిన్న పాత్రలలో "శ్యామ్ సింగ రాయ్"

నాని 'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాకు బాగా కనెక్ట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

"అంటే .. సుందరానికీ !" మూవీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది -నజ్రియా నజీమ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

'అంటే సుందరానికి' ట్రైలర్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈసినిమా తెరకెక్కింది. మళ్లీ చాలా రోజుల తర్వాత నాని కామెడీ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇత అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్…

"దసరా" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ "శ్యామ్ సింగ రాయ్ " మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

నాని 'దసరా' నుండి క్రేజీ అప్ డేట్..!
గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి సినిమా కూడా ఒకటి. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూన్ 10న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ నిర్మాతల నుండి 'నాని' కి స్పెషల్ బర్త్ డే విషెస్..!
అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించి.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్పెషల్ పేజీని ఏర్పాటుచేసుకున్న హీరో నాని. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని.. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎక్కువ శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకున్న నాని... ఫ్లాప్స్ వచ్చినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తనపని తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నేడు నాని తన పుట్టినరోజు జరుపుకుంటుండగా తన సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చేశాయి. అలానే నానికి…

శ్యామ్ సింగ రాయ్ "ప్రణవాలయ "సాంగ్ సాయి పల్లవి రిహార్సల్స్
హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం నాని తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

నాని "అంటే .. సుందరానికీ !" మూవీ షూటింగ్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.

మరోసారి నెగిటివ్ షేడ్ లో నాని..?
ఈమధ్య హీరోలు హీరోల్లాగ మాత్రమే కాదు కాస్త నెగిటివ్ షేడ్ లో చేయడానికి కూడా ఏ మాత్రం ఆలోచించట్లేదు. ఒక రకంగా కొంతమందికి ఆ రోల్స్ కూడా బాగానే కలిసొస్తున్నాయి. అందుకే అన్ని రకాల ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక దీనిలో భాగంగానే నాని మరోసారి నెగిటివ్ షేడ్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. నాని నెగిటివ్ షేడ్ లో ఇప్పటికే జెంటిల్మన్, వి సినిమాల్లో నటించాడు. అంతేకాదు ఆ పాత్రల్లో నాని నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి.

లాభాలతో "శ్యామ్ సింగ రాయ్ "
హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

"శ్యామ్ సింగ రాయ్" కు భారీ కలెక్షన్స్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ , అద్భుత కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

న్యూ ఇయర్ కూడా మనదే -నాని
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ , అద్భుత కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి…

నాని 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూసే సినిమా కాబట్టే ఈసినిమాను కూడా అందరూ చూడొచ్చు. ఒక కొత్త విషయాన్ని ఈసినిమా ద్వారా తెలుసుకోవచ్చు.

శ్యామ్ సింగ రాయ్ మూవీ పబ్లిక్ టాక్
Hittu Kottesav bro @NameisNani 🙌 Acting kummesav🥁@Sai_Pallavi92 asusual adargottav🔥 Proud to be a fan🤗🥺💙#SaiPallavi #ShyamSinghaRoy Mickey sir…

"శ్యామ్ సింగ రాయ్" మేకింగ్ వీడియో రిలీజ్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగరాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

రీమేక్ మూవీస్ లో నటించను -నాని
సక్సెస్ ఫుల్ "అష్టా చమ్మా "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాని పలు సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాని రెండు విభిన్న పాత్రలలో నటించిన "శ్యామ్ సింగరాయ్ "మూవీ 24 వ తేదీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం "అంటే . సుందరానికీ !" మూవీ లో నటిస్తున్నారు. "దసరా" మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.

రజినీకాంత్ మూవీ కి దర్శకత్వం వహించాలని ఉంది -నాని
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఇన్ స్పి రేషన్ తో దర్శకుడు అవ్వాలనే నిర్ణయం తీసుకున్న నాని , బాపు దర్శకత్వంలో తెరకెక్కిన "రాధా గోపాలం"మూవీ కి క్లాప్ డైరెక్టర్ గా పనిచేశారు. తరువాత నాని "అల్లరి బుల్లోడు ", "ఢీ", "అస్త్రం " మూవీస్ కు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆర్ జె గా పనిచేసిన నాని ని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ ఫుల్ "అష్టా చమ్మా " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశారు. హీరో నాని తనదైన యాక్టింగ్ స్టైల్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

“శ్యామ్ సింగరాయ్”మూవీకి భారీ కటౌట్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

నాని రెండు విభిన్న పాత్రలలో "శ్యామ్ సింగ రాయ్"
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.