లాభాలతో “శ్యామ్ సింగ రాయ్ “

Shyam Singha Roy Movie Gets Superb Profits at Box-Office,Shyam Singha Roy Latest Box Office Collection,Block Buster Classic SSR,SSR,SSR Movie,Nani’s Shyam Singha Roy Movie Latest Box Office Collection,Shyam Singha Roy Telugu Movie Review,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie Update,Shyam Singha Roy Movie Latest News,Shyam Singha Roy Review,Shyam Singha Roy Movie Review,Shyam Singha Roy Theatrical Trailer,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Teaser,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Nani Shyam Singha Roy Box Office Collections,Shyam Singha Roy Movie Box Office Collections,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Sai Pallavi Movies,Shyam Singha Roy Box Office Collections,Shyam Singha Roy Collections,Shyam Singha Roy Movie Collections,Nani Shyam Singha Roy Collections,Nani Shyam Singha Roy Movie Collections,Shyam Singha Roy Movie Latest Box Office Collections,Shyam Singha Roy Movie Latest Collections,Shyam Singha Roy Movie Latest Box Office Collections Report,Shyam Singha Roy Movie Latest Collections Report,Shyam Singha Roy Collections Report,Shyam Singha Roy Latest Collection,Shyam Singha Roy Latest Box Office Collections Reports,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,#ShyamSinghaRoy,#Nani,#BlockBusterClassicSSR

హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని సినీ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరుకొని “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ .2.07 కోట్ల లాభంతో దూసుకెళుతుంది. గత 10 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.57 కోట్ల షేర్ వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.18.29 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2.80 కోట్లు, ఓవ్ర్సీస్‌లో రూ.3.48 కోట్లు వసూల్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 6 =