“శ్యామ్ సింగ రాయ్” మేకింగ్ వీడియో రిలీజ్

Shyam Singha Roy Making Video Release, #ShyamSinghaRoy, Krithi Shetty, Latest 2021 Telugu Movie, latest telugu movies 2021, Shyam Singha Roy Movie Making Video, Nani, Shyam Singha Roy Making Video, Nani About His Role In Shyam Singha Roy, Nani Latest Film Updates, Nani Latest Movie, Nani Latest Movie Udpate, Nani Makeover In Shyam Singha Roy, Nani movies, nani new movie, Nani New Movie Update, Nani Role In Shyam Singha Roy, Nani Shyam Singha Roy, Nani Shyam Singha Roy Look, Nani Shyam Singha Roy Movie, Nani Shyam Singha Roy Movie, nani upcoming movies, Natural Star Nani

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగరాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా నటించారు. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటించారు. కోల్ కతా వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన కాళికామాత హౌస్ సెట్, విగ్రహం, సెట్ లో షూటింగ్ కోసం టీమ్ తీసుకున్న జాగ్రత్తలు, 1970 నేపథ్యంలో సాగే కోల్ కతా సన్నివేశాల కోసం ఆ నాటి కాలాన్ని తలపిస్తూ వేసిన సెట్ లు , సాయి పల్లవి నృత్యం చేసే సందర్భంలో వచ్చే నటరాజ విగ్రహం, ఆ నాటి కార్, నాని నదిలోకి దూకుతున్న సన్నివేశాలు, నాని పాత్ర చేసే పోరాట ఘట్టాలు, కోల్ కతా వాతావరణాన్ని తలపిస్తూ తీర్చి దిద్దిన వీధులు , “శ్యామ్ సింగ రాయ్” కోసం టీమ్ ఏ స్థాయిలో శ్రమించిందో తెలియజేస్తున్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =