‘అంటే సుందరానికి’ ట్రైలర్ రిలీజ్

#AnteSundaraniki, #AnteSundaranikiTrailer, 2022 Latest Telugu Movies, Ante Sundaraniki, Ante Sundaraniki Movie, Ante Sundaraniki Movie Official Trailer, Ante Sundaraniki Movie Trailer, Ante Sundaraniki Movie Updates, Ante Sundaraniki Official Trailer, Ante Sundaraniki Telugu Movie, Ante Sundaraniki Telugu Movie Trailer, Ante Sundaraniki Trailer, Ante Sundaraniki Trailer Released, Ante Sundaraniki Trailer Telugu, Latest Telugu Movie Trailers 2022, latest telugu movies news, Latest Telugu Trailers, Nani, Nani Ante Sundaraniki Trailer, Nani Latest Movie, Nani Latest Movie Trailer, Nani movies, nani new movie, Nani new movie trailer, Nani Upcoming Movie Ante Sundaraniki Trailer Out Now, Nani’s Ante Sundaraniki Trailer Out Now, Natural Star Nani Ante Sundaraniki Move Trailer Out Now, Nazriya Fahadh, new telugu movies, New Telugu Trailers 2022, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Trailers 2022, Tollywood Latest News, Tollywood Movie Updates, Vivek Athreya, Vivek Athreya Movies, Vivek Sagar

న్యాచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా తెరకెక్కింది. మళ్లీ చాలా రోజుల తర్వాత నాని కామెడీ ఎంటర్ టైనర్ తో వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, టీజర్ రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇత అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ఆద్యంతం ఫన్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. ఎవరా అమ్మాయి?హిందువులేనా.. చెప్పి చావరా అంటూ నరేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. నాని,నజ్రియా నటన కచ్చితంగా హైలెట్ అయ్యే విధంగా ఉంది.. వాళ్ళ పెయిర్ కూడా బాగుంది. అంతేకాదు నరేష్, హర్షవర్ధన్ ల కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి సినిమా మంచి హిట్ కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం ఈసినిమా రిజల్ట్ ఉంటుందో తెలియాంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 6 =