“అంటే .. సుందరానికీ !” మూవీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది -నజ్రియా నజీమ్

Nazriya Nazim about Ante Sundaraniki movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie Updates,Ante Sundaraniki Latest movie Updates, Nazriya Nazim about Ante Sundaraniki,Nazriya Nazim Comment on Ante Sundaraniki Movie,Natural Star Nani Movie Ante Sundaraniki Movie latest Updates, Nani Movie Updates,Nani Movies,Nani Upcoming Movies,Nani New movie Ante Sundaraniki Updates

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే .. సుందరానికీ !” మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగిన విషయం తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ .. తెలుగు లో తాను నటించిన మొదటి సినిమా “అంటే .. సుందరానికీ !” అనీ , చాలా సంతోషం గా ఉందనీ , ఈ సంవత్సరం లో తన జీవితంలో మూడు అద్భుతాలు జరిగాయనీ , తాను ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ లో నటించడం , తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం , వైజాగ్ రావడం అనీ , అందరికీ థ్యాంక్స్ అనీ , నాని మంచి యాక్టర్ అనీ , అతని కారణం గానే ఈ సినిమాకు సంబంధించిన పలు జ్ఞాపకాలు ఉన్నాయనీ , “అంటే .. సుందరానికీ !” మూవీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =