“దసరా” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Natural Star Nani’s Dasara First Look Unveiled,“Dasara” shows actor Nani in a never before angry young man look,Hero Nani,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh movies,Keerthy Suresh upcoming movies, Latest Telugu Movies 2022,latest tollywood updates,Music Director For Dasar Movie,Nani,Nani Blockbuster Movies,Nani Comingup Movies in 2022,Nani Dasara Movie,Nani Dasara Movie Latest Updates, Nani in the first look of his upcoming film Dasara,Nani latest movie updates,Nani Movie Updates,Nani movies,Nani Next Project,Nani Super Hit Movies,Nani Super hit Songs,Nani Telugu Movie Dasara, Nani telugu movies,Nani Upcoming Movie Dasaram,Nani upcoming movies,Nani’s first look from ‘Dasara’ is out,Nani’s rustic and raw first-look as Dharani from Dasara revealed,Nani’s Rugged First Look From Dasara, Nani’s Rugged Look,Nani’s Rugged Look From Dasara Released,Nani’s Rugged New Look From Dasara Movie,Nani’s RuggedFirst Look From Dasara Movie out now,Natural Star Nani,rugged look for his upcoming film Dasara, Santhosh Narayanan Music Composer For Dasara Movie,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates,#SLVCinemasOffl,#SparkOfDasara

సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే “దసరా” మూవీ లో తెలంగాణ పల్లెటూరి యువకుడిగా నాని నటిస్తున్నారు.హీరో నాని మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్‌ను రివీల్‌ చేస్తూ చిత్రబృందం ఆదివారం స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో ఒక గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. ఇందులో గుబురుగడ్డం, నడుముకు గాజు సీసాలు, నోట సిగరెట్‌తో సీరియస్‌గా నడిచి వెళ్తున్న నాని లుక్‌ సినిమాపై ఆసక్తిని కలిగించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =