నాని రెండు విభిన్న పాత్రలలో “శ్యామ్ సింగ రాయ్”

Nani to be seen in different roles in Shyam Singha Roy, #ShyamSinghaRoy, #SSRonDEC24th, Krithi Shetty, Latest 2021 Telugu Movie, latest telugu movies 2021, Nani, Nani About His Role In Shyam Singha Roy, Nani Latest Film Updates, Nani Latest Movie, Nani Latest Movie Udpate, Nani Makeover In Shyam Singha Roy, Nani movies, nani new movie, Nani New Movie Update, Nani Role In Shyam Singha Roy, Nani Role In Shyam Singha Roy Movie, Nani Shyam Singha Roy, Nani Shyam Singha Roy Look, Nani Shyam Singha Roy Movie, Nani Shyam Singha Roy Movie Look, Nani Tried 15 Different Looks, Nani Tried 15 Different Looks for Shyam Singha Roy, Nani Tried 15 Different Looks for Shyam Singha Roy Movie, nani upcoming movies, Natural Star Nani

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా నటించారు. శ్యామ్ సింగరాయ్ లుక్ కోసం హీరో నాని దాదాపు 15 విభిన్నమైన గెటప్ లను ప్రయత్నించారని దర్శకుడు తెలిపారు. నాని హెయిర్ స్టైల్ – మీసాలు మరియు డ్రెస్సింగ్ స్టైల్ నాని ని బెంగాల్ యువకుడిగా కనిపించేలా చేశాయి. ఈ మూవీ లో పర్ఫెక్ట్ బెంగాలీ డిక్షన్ లో కొన్ని డైలాగ్స్ చెప్పిన నాని, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నారని సమాచారం. “శ్యామ్ సింగరాయ్” మూవీ లో సాయి పల్లవి నటించిన దేవదాసి లుక్ కోసం దర్శకుడు నెలల తరబడి శ్రమించారని సాయిపల్లవి వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here